Listen to this article

చెత్తను తొలగించిన మున్సిపల్ సిబ్బంది

జనం న్యూస్- జులై 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం పేరుతో జులై 24న వచ్చిన కథనానికి స్పందించిన మున్సిపల్ సిబ్బంది ఈరోజు నందికొండ మున్సిపాలిటీ 4 వ వార్డ్ హాస్పటల్ వెనుక గేటు వద్ద ఉన్న చెత్తను తొలగించి బ్లీచింగ్ చల్లించారు. ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డ్ ఆఫీసర్ రమేష్, సంధ్య, బాలాజీ, పారిశుద్ధ్యసిబ్బంది పాల్గొన్నారు.