

జనం న్యూస్ జులై 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా శాయంపేట గ్రామంలోని గట్ల మహిపాల్ రెడ్డి ఇంటి లోపల పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రాగ ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా అక్కడ చింతల భాస్కర్ తండ్రి మల్లయ్య నివాసం శాయంపేట భోగం సాంబరాజు తండ్రి నరసయ్య నివాసం పత్తిపాక ఎండి సాదిక్ తండ్రి సర్వర్ నివాసం శాయంపేట . ధైనంపల్లి సుమన్ తండ్రి మొగిలి నివాసం శాయంపేట కూతాటి రీనాకర్ తండ్రి ప్రభాకర్ నివాసం శాయంపేట్, . ధైనoపల్లి సుమన్ తండ్రి సమ్మయ్య నివాసం శాయంపేట్, ఎడ్డే రవీందర్ తండ్రి కాసిం నివాసం ఆరేపల్లి, రాయరకుల సుమన్ తండ్రి సాంబయ్య నివాసం శాయంపేట్, పిట్టల వికాస్ తండ్రి సమ్మయ్య నివాసం పత్తిపాక లు పేకాట తీన్ పత్త ఆడుతూ కనిపించడంతో వారిని ఎస్సై పరమేశ్వర్ తన సిబ్బందితో పట్టుకొనుటకు ప్రయత్నించగా అందులో ముగ్గురు . చింతల భాస్కర్ తండ్రి మల్లయ్య . భోగం సాంబరాజు నివాసం నరసయ్య ఎండి సాదిక్ తండ్రి సర్వర్ దొరికినారు మిగతా ఆరుగురు ధైనంపల్లి సుమన్ తండ్రి మొగిలి నివాసం శాయంపేట కూతాటి రీనాకర్ తండ్రి ప్రభాకర్ నివాసం శాయంపేట్, ధైనoపల్లి సుమన్ తండ్రి సమ్మయ్య నివాసం శాయంపేట్, . ఎడ్డే రవీందర్ తండ్రి కాసిం నివాసం ఆరేపల్లి, రాయరకుల సుమన్ తండ్రి సాంబయ్య నివాసం శాయంపేట పిట్టల వికాస్ తండ్రి సమ్మయ్య నివాసం పత్తిపాక తప్పించుకొని పారిపోయినారు ఘటనా స్థలంలో 52 పేక ముక్కలు మూడు సెల్ ఫోన్లు 8660/ రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని 9 మంది పైన ఇంటి యజమాని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పట్టినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు…