Listen to this article

బిచ్కుంద జూలై 25 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ యార్డు లో రాజుల గ్రామానికి చెందిన మాలిగే సురేష్ రాజుల గారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరు కావడంతో ఆ చెక్కును బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి యువజన నాయకుడు భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు 48000 రూపాయల చెక్కును మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ గారికి ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మండల అధ్యక్షునితో పాటు ,వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, హనుమంత్ రెడ్డి, రవి పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు