

జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేని కొన
అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గా కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ) నియమితులయ్యారు. శుక్రవారం వచ్చినా లిస్టులో ఆయన పేరుంది అని ఆయన తెలిపారు. ఆయన గతం లో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్గా గా పని చేశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు పలువురు నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.