

జనం న్యూస్ జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఈరోజు సామ్రాజ్య సిల్వర్ కింగ్డంలో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం శ్రీ కందుల శ్రీ రంగ ప్రియ డాక్టర్ ఆఫ్ శ్రీ కందుల. దుర్గేశ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ, మరియు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి, హస్బెండ్ ఆఫ్ బత్తుల బలరామ కృష్ణ ఎమ్మెల్యే రాజానగరం చేతుల మీదుగా జరిగినది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ గన్ని భాస్కర రావు , చైర్మన్ ఆఫ్ జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజ్, కె. విజయ్ కుమార్ , ఏపీ గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్,రాజశ్రీ జక్కంపూడి. రాజా ఎక్స్ ఎమ్మెల్యే రాజనగరం.సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ చైర్మన్ ఆర్ టి ఎన్ తీగెల రాజా , ఎండి ఇమ్మని వెంకట్ ఈడి గ్రంధి రాజా , రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ శ్రీ మండవెల్లి వెంకన్న బాబు , నీరుకొండ వీరన్న చౌదరి సామ్రాజ్య డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ , స్వా డైమాండ్ ప్రతినిధులు, మరియు ఐకాన్స్ సభ్యులు, మరియు అనేకమంది ప్రత్యేక ఆహ్వానితులు నగర ప్రముఖులు,అనేకమంది మహిళా మణులు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా. ఆర్ టి ఎన్ తీగెల రాజా గారు మాట్లాడుతూ డైమండ్ ధరించడం ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్ష కాదని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన వారందరికీ అభివాదములు తెలియజేసినారు
