Listen to this article

జనం న్యూస్ జూలై 26 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలానికి మంజూరైన 583 నూతన తెల్ల రేషన్ కార్డులను లబ్ధిదారులకు రైతువేదిక లో పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ బీర్ పూర్ మండలానికి చెందిన 10మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కులను,10 మంది ఆడబిడ్డలకు షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .బీర్పూర్ మండలం చిత్రవేని గూడెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
గ్రామానికి చెందిన చిక్రం గంగారం కు దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన 50వేల రూపాయల విలువగల చెక్కును అందజేశారు..ఇందిరానగర్ గ్రామం లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు, డిఈఓ రామునాయక్,ఎమ్మెర్వో సుజాత, నాయబ్ తహసిల్దార్ శ్రీనివాస్ అర్ ఐ శ్రీనివాస్ రాహుల్ ఎంపీడీవో బీమేష్, ఎంఈవో నాగభూషణం, నాయకులు
నారపక రమేష్,నల్ల మహిపాల్ రెడ్డి,చిక్రం మారుతి,ప్రభాకర్,సుషీన్, అరవింద్ హరిష్,అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.