Listen to this article

(జనం న్యూస్ చంటి జులై 26 )

దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ వి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారు జిల్లా కన్వీనర్ కనకయ్య గారు మరియు మండల ప్రబారి వెంకట్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి కురుమ గణేష్ మాజీ మండలాధ్యక్షులు భూపాల్ రెడ్డి కిషన్ సీనియర్ నాయకులు రామస్వామి గౌడ్ సురేందర్ రెడ్డి శ్రీనివాస్ శక్తి కేంద్రం ఇంచార్జ్ బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.