Listen to this article

జనం 24 తెలుగు జూలై 28 కాట్రేనికోన ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రంధి


సూర్య నారాయణ గుప్తా (నానాజీ)కి డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారిగా ఎన్నుకున్న సందర్భంగా, కాట్రేనికోన గ్రంధి నానాజీ స్వగృహంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్ ముమ్మిడివరం 12వ వార్డు తెలుగుదేశం నాయకులు భీమవరపు శ్రీనివాస్ బూరుగు రాజారావు మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఘనంగా దుశ్శాలువాతో గ్రంధి నానాజీ ని సన్మానించారు.పలువురు నానాజీని అభినందించారు. ఆయన నాయకత్వంలో బిజెపి కార్యకలాపాలు మరింత బలోపేతం కావాలన్న ఆశ భావాన్ని వ్యక్తం చేశారు