

బిచ్కుంద జూలై 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మికాంతారావు ఆదేశానుసారంగా
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంలో భాగంగా మున్సిపల్ అధికారులతో పాటు సోమవారం రోజు బిచ్కుంద మున్సిపల్ టౌన్ రేషన్ షాపుల యందు కొత్తరేషన్ కార్డులు లబ్ధిదారులకు
బిచ్కుంద మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుధర్పల్లి గంగాధర్ తో పాటు కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, గంగారాం ,సురేష్ గొండ, తుకారం ,నాగరాజ్ ఖలీల్ లింగురాం శంకర్ రవి చింతల హనుమాన్లు బసవరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .

