

జనం న్యూస్ జులై 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శాయంపేట పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ ఆధ్వర్యంలో ఎఫ్ పి ఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో చేరుటకు చాలామంది రైతులు సభ్యత్వం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ ,డైరెక్టర్లు గంటా జయ శ్యాంసుందర్ రెడ్డి , కందగట్ల ప్రకాష్ , మాజీ ఎంపీపీ చిట్టి రెడ్డి జైపాల్ రెడ్డి , పిఎసిఎస్ అధికారులు శంకర్ ,నాగరాజు రైతులు బండ జయపాల్ రెడ్డి ,పెద్దిరెడ్డి ఆదిరెడ్డి,చిట్టి రెడ్డి ప్రకాష్ రెడ్డి, వైద్యుల లక్ష్మారెడ్డి, చిట్టి రెడ్డి రఘుపాల్ రెడ్డి,వైద్యుల తిరుపతిరెడ్డితదితరులు పాల్గొన్నారు..