

జనం న్యూస్, జులై 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
అనాజిపురం గ్రామంలో బుధవారం ఉదయం మంగలి బిక్షపతి తల్లి లక్ష్మమ్మ, చనిపోవడం జరిగింది పరిస్థితి దీనంగా ఉండటంవల్ల అంత్యక్రియల గాను 5000, రూపాయలు, జ్ఞాన సేవా ఫౌండేషన్ సభ్యులు,ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. మారుతి, స్వామి,నారాయణ అనిల్ గౌడ్,అరవింద్ రెడ్డి, అరవింద్ గౌడ్, సతీష్, ప్రభాకర్, తదితరులు ఉన్నారు.