

జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మంగళవారం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా సమావేశం విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జేఏసీ నాయకులు. పాల్గొన్నారు.