Listen to this article

జనంన్యూస్ జనవరి 27 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మండల కేంద్రము లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి మాదిగ బిడ్డలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బాసంపెల్లి శ్రీనివాస్ వైఎస్ ప్రెసిడెంట్ జల్లి రమేష్ నాయకులు శంకర్ సది సంపత్ వినోద్ పోచయ్య బాపయ్య మహేందర్ దుర్గయ్య నారాయణ రాజేశం అంజయ్య లక్ష్మణ్ శంకర్ ప్రభాకర్ సారయ్య రాజేశం ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు