Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తేదీ పర్యటన సందర్భంగా జన సమీకరణ గురించి బిజెపి ముఖ్య నాయకులను కలవడం కోసం పసుమర్రు గ్రామ ముఖ్య నాయకులైన కక్కెర పుల్లారావు ని కలిసి జన సమీకరణ ఎలా చేయాలనే అంశంపై వివరించడం జరిగింది తదుపరి ఎడ్లపాడు మండలం ముఖ్య నాయకులైన మర్త సుబ్బారావు తో జన సమీకరణ ఎలా చేయాలి అనే దానిమీద నియోజకవర్గ ముఖ్య నాయకులైన కన్వీనర్ తాడిపర్తి జయరాం రెడ్డి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం తదితరులు మండలాల పర్యటన చేయడం జరిగింది.