Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

స్థానిక చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు పాల్గొన్నారు పాల్గొని మన పల్నాడు జిల్లా కి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బిజెపి
రాష్ట్ర అధ్యక్షులు పి వి న్ మాధవ్ 04/08/25 తారీఖున పల్నాడు జిల్లా నరసరావు పేటకు విచ్చేయు సందర్భంగా ఆరోజు జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి పార్టీ నాయకులతో కార్యకర్తలతో చర్చించడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం సన్నాహాలు చేశారు, అందరూ సమావేశం అయి పార్టీ నాయకులు అందరూ కలిసి జన సమీకరణ గురించి చర్చించి ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జయప్రదం చేయాలని సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు , పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్ట హేమ కుమార్, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, ప్రధాన కార్యదర్శి హనుమాన్ సింగ్, పల్నాడు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పులిగుజ్జు మహేష్, మాజీ నాదెండ్ల మండలం అధ్యక్షులు అలా శివకోటిరెడ్డి, రూరల్ మండలం మాజీ అధ్యక్షులు గోరంట్ల పిచ్చయ్య, కార్యదర్శి మాచర్ల శీను, మీడియా ఇన్చార్జి రావికింది రామకృష్ణ, మాజీ టౌన్ అధ్యక్షులు బ్రహ్మం, కక్కెర పుల్లారావు, ఫణి కుమార్, రావిపూడి రాంబాబు, తోట సతీష్ కుమార్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు