

జగన్ న్యూస్ జూలై 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం మురముళ్ళ అప్పన్న చెరువుగట్టు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయంలో ఎస్.ఎస్.ఎఫ్. గ్రామ మహిళా విభాగం సభ్యురాలు యనమదల చంద్రకళ ఆధ్వర్యంలో శ్రావణమాసం సామూహిక వరలక్ష్మీ వ్రతము ఈరోజు నిర్వహించడం జరిగినది. మాతృమూర్తులు వ్రతం ఆచరించి వ్రతం యొక్క విశిష్టతను తెలుసుకొని ఒకరికి ఒకరు వాయనములు అందుకున్నారు.