

జనం న్యూస్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
భూపాలపల్లి నియోజకవర్గం శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు,సింగరేణి ఉద్యోగి వెలగందుల శంకరయ్య పదవి విరమణ సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు….