

(జనం న్యూస్ 31 జూలై ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలo ఖాజీపల్లి గ్రామపంచాయతిలో అర్హులైన కూడా ఇందిరమ్మ ఎందుకు రాలేదని బుధవారం రోజున గ్రామఅధికారులను నిలదీశారు గురువారం రోజున ఎండిఓ మధుసూదన్, కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జాడి రాజు, లింగం రాజేష్, దుర్గం జనార్ధన్ దుర్గం మహేందర్ మా హక్కుల మాత్కుల మహేందర్ జంగ గుడ్ల పల్లి లక్ష్మి,గుడ్ల నరసమ్మ,,కొమ్ము రాజలింగు,జాగటి శేఖరి కోరే లక్ష్మి పాల్గొన్నారు