Listen to this article

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి

విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటాదన్నారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ఎస్ఐ అవినాష్ అరుదైన గుర్తింపు లభించిందన్నారు,ఓఎన్సీసీ సెక్యూరిటీ సమావేశంలో విశేష సేవలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. సత్కారం అందుకున్న కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ ను ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు,అధికారులు, తదితరులు అభినందించారు,