Listen to this article

జనం న్యూస్ కౌటాల,జనవరి 27 కౌటాల మండల కేంద్రంలోని విద్య వనరుల కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె.సుమన్ 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల విద్య వనరుల కార్యాలయంలో మండల విద్యాధికారి గావుడే హన్మంతు, ఎంఆర్సి సిబ్బంది కలిసి సుమన్ ను శాలువాతో సన్మానించారు.