Listen to this article

జనంన్యూస్. 01. సిరికొండ.

నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్ర పరిది లోని జగదాంబ తండా గ్రామంలో రుప్లా తండా లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిధులతో 3 లక్షల రూపాయలు డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈసందర్భంగా.తండా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమి పూజా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జగదాంబ తండా గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్. జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రవి నాయక్..మండల యుత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జీవన్ నాయక్., గంగాధర్ నాయక్, నాజమ నాయక్, రాయలు, కాంగ్రెస్ నాయకులు మలోత్ గంగాధర్, కుర్దుల్ పెట్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రసాద్.. వర్జన్ తండా గ్రామ శాఖ అధ్యక్షుడు మోజీరామ్ నాయక్ ,కిషన్ నాయక్, బలరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు