Listen to this article

జనం న్యూస్ మధిర రూరల్ జనవరి 27 దోర్నాల కృష్ణ : మధిర మున్సిపాలిటీ పాలకవర్గ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు ఇంచార్జ్ కోటా నాగరాజు , రాజీవ్ యూత్ ప్రెసిడెంట్ రంజిత్ సాహు* ఆధ్వర్యంలో వీరికి చిరు సన్మాన సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కోట నాగరాజు* మాట్లాడుతూ గత 10 సవంత్సరాల్లో వార్డు అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి సహకరించిన ఎర్రగుంట లక్ష్మి-రమేష్ వా రికి* ధన్యవాదాలు తెలుపుతూ వారికీ రానున్న కాలంలో మంచి స్థాయిలో రాణించాలి అని ,మంచి ఆరోగ్యంతో ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్లబోతుల నరసింహారావు,ఎర్రగుంట కమలాకర్, దేవిశెట్టి కృష్ణ, నాగభూషణం, బడేమియా,నాగులమీరా,శివ, యశోద,కటారపు సుశీల, అల్లబోతుల జ్యోతి, సంధ్యరాణి, నాగమ్మ గూడేటి వసంత, మర్రి సునీత, రెడ్డిమల్ల సునీత సుమలత, మంద మేరీ-మోహన్ తదితరులు పాల్గొన్నారు