Listen to this article

జనం న్యూస్ ఆగస్టు ఒకటి కాట్రేనికొన


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా వెంట్రు సుధీర్ గారు నియమితులైన సందర్బంగా ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనలో వెంట్రు సుధీర్ గారిని మర్యాద పూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసి దుశ్శలువతో సత్కరించిన చెయ్యేరు ఎన్డీఏ కూటమి నాయకులు.. ఈ కార్యక్రమంలో చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ గారు, ఉప సర్పంచ్ బి.వి నారాయణ స్వామి గారు,ముమ్మిడివరం మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు కాయల బలరామ్ గారు, చెయ్యేరు హై స్కూల్ ఎస్ఎంఎస్ చైర్మన్ పోలిశెట్టి రాజు గారు,చెయ్యేరు టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షులు గిడ్డి చంటిబాబు గారు,నంద్యాల బాబీ గారు , ఉచ్చుల వీరనారయణ (డాన్ ) గారు, చెయ్యేరు వార్డు మెంబర్ బూల శ్రీనివాసరావు గారు తదితరులు వెంట్రు సుధీర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో ఉన్నారు.