

జనం న్యూస్27.1.2025మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులుమెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ ప్రైమర్ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మధ్యాహ్న భోజన పథకంలో వాడే నిత్యవసర సరుకులను పరీక్షించి పరిశీలించిన చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు దుబ్బాక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేముద్దీన్ ఉప అధ్యక్షులు బోళ్ల ప్రశాంత్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోయిని శ్రీకాంత్ ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొనడం జరిగింది