Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధి

ముమ్మిడివరం సబ్ డివిజన్ కొమనపల్లి సొసైటీ దగ్గర ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2025- 26 మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చే విడుదల చేసిన అన్నదాత సుఖీభవ కొమనపల్లి సొసైటీ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మరియు కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదాత సుఖీభవ రైతు ఎకౌంట్లో ఈరోజు 7వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకి ఎకౌంట్లో ఈరోజు జమ చేయడం జరుగుతుంది అని సంవత్సరానికి ప్రతి రైతుకి 20వేల రూపాయలు మూడు విడతలుగా రైతు అకౌంట్లో వేయడం జరుగుతుందని బుచ్చిబాబు అన్నారు.