

జనం న్యూస్ ఆగస్టు 2 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా 1/08/2025 నుండి 7/08/2025 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సామ్ల తండాఅంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. సి.బి.ఇ నిర్వహించడం జరిగింది (అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం) ఈ కార్యక్రమంలో తల్లులు మరియు పిల్లలు, అంగన్వాడి టీచర్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ పాల్గొనడం జరిగింది