

జనం న్యూస్ ఆగష్టు 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లోనిరైతు వేదిక లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల తో కలసి వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్ర పటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ మాట్లాడుతూ గత పదే ల్లు పాలించిన బిఆర్ ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది అని అన్నారు అనంతరం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో అర్హులైన ప్రతి పేదవారికి ఇండ్లు,మరియు రేషన్ కార్డులు, సన్నబియ్యం,ఉచిత రెండు వందల యూనిట్లు కరెంట్,రైతు,భరోసా,రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ కార్యకర్త లు పాల్గొన్నార