 
									 
జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ప్రస్తుతం బిజీ బిజీగా ఉరకలు పరుగులతో సాగిపోతున్న ఈ రోజులో ఏ నిత్యవసర వస్తువులు కావాలన్నా మార్కెట్లకు పరుగులు తియ్యవలసిన అవసరం లేకుండ ఇప్పుడు మన విజయనగరంలో ఇకపై మీరు ఎక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్న లేకున్న మీ మొబైల్ ఫోన్లో టుడే నీడ్స్ ఆప్ నీ క్లిక్ చేసి క్షణాల్లో మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే నిత్యవసర వస్తువులు మరియు రోజువారి సామాన్లు క్షణాల్లో మీ ముందుకు డెలివరీ బాయ్స్ ద్వారా అందించడం జరుగుతుంది అనినిర్వాహకులు ఈశ్వర్ చంద్రకాంత్ తెలియజేశారు..


