Listen to this article

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 27 ; జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని మాజీ జెడ్పిటిసి గజ్జల వసంతం అనారోగ్యంతో మృతి పట్ల గజ్జల స్వామి కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు ఇరుగురాల ఆనందం మాట్లాడుతూ గజ్జల వసంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై ప్రజలకు చేదోడు వాదోడుగా ఎన్నో సేవలు చేశారని వసంత సేవలు మరువలేని అని అన్నారు గజ్జల వసంత ఎంతోమందికి జీవితాలను కాపాడి సేవలు మరువలేని అని చనిపోవడం బాధాకరమని అన్నారు పాల్గొన్న నాయకులు పాశం శ్రీనివాస్ రెడ్డి తిరుపతి నాయక్ ఆరవెల్లి లక్ష్మీరాజ్యం బొమ్మెన స్వామి లోకేష్ యాదవ్ పుల్లూరి సత్యనారాయణ మాదారపు కరుణాకర్ రావు పాల్గొన్నారు