Listen to this article

జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

పూసపాటిరేగ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్‌ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నిన్న విజయనగరంలోని లాడ్జిలో ఇద్దరూ ఉంటుండగా ఆమె భర్త పట్టుకొని 1వ పట్టణ పోలీసులకు అప్పగించాడు. ప్రస్తుతం ఆయన ఓ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహారిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేయలేదని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. వారి గొడవ న్యాయస్థానం పరిధిలో ఉందని ఇరువర్లాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని పోలీసులు తెలిపారు.