Listen to this article

జనంన్యూస్. 04.సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం నుండి. హలో ఢిల్లీ ఛలో కాంగ్రెస్. ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమం లో. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్సీ నటరాజన్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.కు మరియు బీసీ రెసర్వేషన్ కు మద్దతుగా పాల్గొనడానికి స్థానిక ఏమ్మెల్యే భూపతి రెడ్డి. ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రూరల్ మండలం సిరికొండ నుండి బయలు దేరిన నాయకులు ఢిల్లీ బయలు దేరానా వారిలో సిరికొండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకారం రవి.జిల్లా యువజన నాయకుడు ఉమ్మజి నరేష్. దెగం సాయన్న. భజన్నగారి రమేష్. మైపాల్. పలువురు నాయకులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.