Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 4 కాట్రేనికోన


భారతీయ జనతా పార్టీ కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా ఈరోజు భీమవరంలో మంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ సందర్భంగా రాష్ట్ర ఎమ్మెల్సీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ని కలిసి చిరు సత్కారం చేయడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ) మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు భారతీయ జనతా పార్టీ నాయకులు గొల కోటి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసినారు