

జనం న్యూస్ జనవరి 27 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా…. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పాకాల పట్టణం లో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పి. పి. జె. ట్రస్ట్ చైర్మన్ ఉయ్యురు శోభారాణి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ..ధ్యానం మనిషి జీవితంలో పురోగతినిస్తుంది.ప్రతి మనిషి తన జీవితంలో ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. పిరమిడ్ లో ధ్యానం చేయడం వలన మానసిక.. అనారోగ్య సమస్యలు ఉండవని..మన ఊరు.. మన పిరమిడ్ అనే కార్యక్రమం త్వరలో చెప్పడతామని..ప్రతి ఊరిలో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించు కోవాలి . ఆ నిర్మాణానికి పి. పి. జె. ట్రస్ట్ అన్నివిధాలా సహకరిచుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సీనియర్ ధ్యాన గురువులు కూకట్పల్లి లక్ష్మి. భూలక్ష్మి.పాల్గొన్నారు..