Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు టిపిసి లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీటిలో 2025 సంవత్సరం కు స్టేట్ లెవెల్ లో ఫోరెన్సిక్ మెడికో లీగల్ విభాగంలో శాయంపేట సిఐ పి రంజిత్ రావు విధులు నిర్వహిస్తున్న రంజత పథకం తిసుకున్న శుభ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన వెజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ మాజీ ఎంపీపీ రేణికుంట్ల సదయ్య పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ధైనం పెళ్లి గడ్డం బాబు ఎక్స్ ఎంపీపీ మారేపల్లి ప్రభాకర్ సీఐ పి రంజిత్ కు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు…