జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి.
న్యూస్ ఢిల్లీ. దేశం లోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన చేసి జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కొరకు ఢిల్లీ పెద్దలకు 42% బిల్లు పంపితే ఏలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో ఈరోజు . ఢిల్లీ వెళ్ళిన నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈకార్యక్రమంలో.సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో డిల్లీలో బి.సి. రిజర్వేషన్ ల సాధన కోసం నిర్వహిస్తున్న మహా ధర్నాలో పాల్గొనేందుకు డిల్లీ బయలుదేరారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా లో పాల్గొంటున్నారు.. ఇ ధర్నా కార్యక్రమంలో నిజామాబాదు రూరల్ సిరికొండ మండల అధ్యక్షుడు బకారం రవి ఆధ్వర్యంలో. ధర్నా లో పాల్గొన్న సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు.



