

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట వెంకటాచారి నగర్లో నూతనంగా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతన చేరికల కార్యక్రమంలో భాగంగా పుట్ట వెంకట బుల్లోడు వారి ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరియు జిల్లా నాయకులు వారి స్వగృహానికి విచ్చేసి వెంకట బుల్లోడుని భారతీయ జనతా పార్టీ కుటుంబం లోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.వారిని వారి మిత్రబృందాన్ని త్వరలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సమక్షంలో త్వరలో పార్టీలో చేరికలు ఏర్పాటు చేయడం జరుగుచున్నది ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్ పల్నాడు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు వంకాయలపాటి వంశీ పల్నాడు జిల్లా కిసాన్ మార్చే అధ్యక్షులు నెల్లూరు రంజిత్ కిసాన్ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వేగేసిన అంజి రాజు స్టేట్ బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులిగుజ్జు మహేష్ మరియు మేకల వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.