Listen to this article

బిచ్కుంద ఆగస్ట్ 6 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు బిచ్కుంద కేజీబీవీ నీ ఆకస్మికంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ సందర్శించి పారిశుభ్రతపై సిబ్బందిని అభినందించడం జరిగింది, అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు డిన్నర్ హాల్ . కిచెన్ రూమ్ .స్టోర్ రూమ్ .మరియు వాష్ రూమ్ .తనిఖీ చేశారు, మేడం పిల్లలతో కలిసి భోజనం చేశారు మరియు మెనూ లిస్ట్ ప్రకారము భోజనాలు పెడుతున్నారా అని పిల్లలతో అడిగారు. సబ్ కలక్టర్ తో పాటు బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు