

జనంన్యూస్. 06.సిరికొండ.ప్రతినిధి.
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రం లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ప్రొపెసర్ జయశంకర్ చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు.తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రురల్ విద్యార్థి విభాగ కో కన్వీనర్ రాహుల్ నాయకులు మహేష్ బాను అఖిల్ వినోద్ భారత్ గంగ రాజ్ రాకేష్ జశ్వంత్ సాయి రాజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.