

మేఘన హోటల్ అండ్ కాశీనాయన లాడ్జీ అధినేతయాలం వెంకటేశ్వర్లు.
బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్):
ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ, పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసిన మేఘన హోటల్ అధినేత యాలం వెంకటేశ్వర్లు కంభం మార్కెట్ యార్డ్ నందు పూనూరు భూపాల్ రెడ్డి ని కలిసిన వారిలో ముఖ్యులు టీడీపీ నాయకులు పూనూరు జగన్ మోహన్ రెడ్డి, బీసీ కాలనీ వార్డ్ మెంబర్ దూదేకుల శివ, టీడీపీ యువ నాయకులు దూదేకుల నాగూర్, టౌన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
