Listen to this article (జనంన్యూస్. 06.ప్రతినిధి. కాజీపేట రవి ) భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మధుసూదన్ ఎం పి ఓ సతీష్ రెడ్డి మరియు సిబ్బంది జయశంకర్ చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు.