

జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన క్రీ శే…నిమ్మల సాంబయ్య దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ ప్రగాఢ సానుభూతి తెలియజేసినా మాజీ పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య ఆయన వెంట అల్లం శంకర్ కొమ్ముల నాని రేణికుంట్ల కుమార్ ఉన్నారు….