Listen to this article

(జనం న్యూస్ 7 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండల కేంద్రంలో వృక్ష రక్షబంధన్ . ఉన్నత పాఠశాలలో నిర్వహించారు అనంతరం కళాశాల సిబ్బంది మాట్లాడుతూ సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన వృక్షాల ప్రాముఖ్యతను చాటుతూ వృక్ష బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు పర్యావరణ హితమైన పదార్థాలతో రాఖీలను తయారుచేసి వాటిపై పర్యావరణ సంరక్షణ నినాదాలు ప్రదర్శించారునేను నీకు రక్షా, నువ్వు నాకు రక్షా, మనం ప్రకృతికి రక్ష అంటూ వృక్షాలకు రాఖీలు కట్టారు అడవులు భూమికి ఊపిరితిత్తులవంటివని వాటిని సంరక్షించినప్పుడే జీవులు మనుగడ సాగిస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జీవశాస్త్రం ఉపాధ్యాయులు వృక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించిన, ఏ విజయకుమార్, ఉపాధ్యక్షులు బానయ్య లక్ష్మి,సంధ్యారాణి సలీం అఫ్జల్ కరుణపాల్గొన్నారు