

జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని డి ఈ సౌమ్య నాయక్ అన్నారు మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పొలల బాట కార్యక్రమం భాగంగా మండలంలోని సెక్షన్ పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో రైతులు వర్షాకాలం లో ప్రమాదాల బారిన పడకుండా తాగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు సొంత నిర్ణయాలతో మరమ్మత్తులు చేయకూడదు తెలిపారు ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన విద్యుత్ లైన్ కేబుల్ తెగిన ఏడాల తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ ఏ ఈ దేవేందర్ నాయక్ శాయంపేట మండల ఏ ఈ చందులాల్ లైన్ ఇన్సెక్టర్ రాజేందర్ సామ్లె లైన్ మెన్ విష్ణు. ఎ ఎల్ ఎం సాగర్ ఎ ఎల్ ఎం శ్రీకాంత్ ఎ ఎల్ ఎం రాజు అన్ మ్యాన్డ్ మహేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు….