Listen to this article

.. జనం న్యూస్ ఆగస్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం తీన్మార్ జయ్ కుమారుడు రిషి వర్ధన్ పుట్టినరోజు సందర్భంగా తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ భూపాల్ పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ రవి పటేల్ ఆదేశాల మేరకు లయన్స్ విజన్ క్లబ్ మేడ్ కవర్ హాస్పిటల్ సహాయంతో మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచితంగా కంటి పరీక్ష గుండె పరీక్ష రక్త పరీక్ష బిపి షుగర్ థైరాయిడ్ అన్ని రకాలైన పరీక్షలు జరిపించడం జరిగింది అర్హులైన వృద్ధులకు మేడికవర్ హాస్పిటల్ లో ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది పరీక్ష చేయించుకున్న వృద్ధులు అందరూ సంతోషంతో తమ యొక్క ఆనందాన్ని తీన్మార్ జయ్ పైన తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ సభ్యుల పైన వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ సభ్యులు నాయకులు తీన్మార్ జయ్ అజిత్ కుమార్ గణేష్ ప్రజ్వల్ సంస్థ గౌస్ బాష మానస తిరుపతి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సంతోష్ లయన్ విజన్స్ క్లబ్ వెంకన్న రాజేష్ శాయంపేట గ్రామ నాయకులు తెలంగాణ కొమురయ్య ముత్యాలు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ గంగా జమున మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ వెటర్నరీ అర్చన శాయంపేట గ్రామ ప్రజలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు….