Listen to this article

బిచ్కుంద జూలై 9 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు. కీర్తిశేషులు. లాలయ్య. రాత్రి తన ఇంట్లో పండుకొన్న చోట అకస్మాత్తుగా మరణించినారు. వీరి భౌతికాయాన్ని పరామర్శించి. పూలదండతో. పూలతో ఘనంగా. నివాళులు అర్పించడం జరిగింది. లాలయ్య. భార్యకు అంత్యక్రియల మట్టి ఖర్చుల నిమిత్తం. 20వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. లాలయ్య గారి ఆత్మ శాంతి చేకూర్చాలని కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా నాయకులు. సురేష్ గొండ. ఘనంగా నివాళులు అర్పించి విప్లవ జోహార్లు తెలిపి మౌనం పాటించడం జరిగింది. కార్యక్రమంలో. మున్సిపల్ సిబ్బంది. వీరేశం. గణేష్. మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు. భూమయ్య. కార్యదర్శి. రాజు. కార్మికులు. సుశీల భాయ్. గంగవ్వ. మాణిక్. సాయిలు. కార్మికులు పాల్గొన్నారు