Listen to this article

జనం న్యూస్ జనవరి 27 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం
మద్దూరు: హిందు దేవత అయిన సరస్వతి మాతను కించపరుస్తూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మద్దూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తేదీ 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరియు సరస్వతి మాత జెండా కట్టపక్కల ఫోటోలను పెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు సరస్వతి ఫోటోను ఎందుకు పెట్టారని పాఠశాల హెడ్మాస్టర్ పై గొడవపడ్డారు సరస్వతి మాత ఫోటోను అవమానించినందున మద్దూర్ పాత బస్టాండ్ లో ధర్నా చేపట్టారు అలాగే మద్దూర్ పోలీస్స్టేషన్లో సరస్వతి మాతను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో. సిపిరి వెంకటయ్య. మదన్. సాయిలు. రాము. తదితరులు పాల్గొన్నారు