Listen to this article

జనం న్యూస్ మధిర రూరల్, ఆగస్టు 10, దోర్నాల కృష్ణ అందరికీ సుపరిచితులు మధిర వాస్తవ్యులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఆర్కే ఫౌండేషన్ నిత్య అన్నదాత. యర్లగడ్డ నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా* ఆశ్రమంలోని మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు పండ్లు స్వీట్స్ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీ యర్రగుంట లక్ష్మి రమేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయుష్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కందుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యార్లగడ్డ నరసింహారావు కీ అభినందనలు తెలియజేస్తూ ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు.