Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం 11.8.2025 తేదీన సిహెచ్ గున్నేపల్లి గ్రామ కాపురస్తుడు వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు శ్రీ గొలకోటి రాజబాబు అనారోగ్యంతో హైదరాబాద్ పల్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి గుండెకు సంబంధించిన చికిత్స పొందుతున్న రాజబాబు ని హైదరాబాదు హాస్పటల్లో ఆయనను మరియు వారి సతీమణిని కలసి యోగక్షేమములు తెలుసుకొని పరామర్శించిన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ హైదరాబాదులో ఉన్న వైయస్సార్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ పరామర్శించిన శ్రీ పితాని బాలకృష్ణ