

జనం న్యూస్ ఆగష్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం శాయంపేట గ్రామానికి చెందిన ముడతంపెల్లి గోవర్ధన్ తండ్రి బుచ్చు లింగం అను అతను తన సెల్ ఫోన్ ని పత్తిపాక గ్రామ మార్కెట్ ఏరియా లో పోగొట్టుకోగా ఇట్టి విషయం ని పత్తిపాక గ్రామ వీ పి ఓ అయిన ఎచ్ సి రవీందర్ కి చెప్పటం తో పోలీస్ ఖలీద్, సతీష్ సహాయం తో గ్రామ వీ పి ఓ పత్తిపాక గ్రామం లో ఇటీవల పెట్టించిన సి సి కెమెరాలలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ని గుర్తించి బాధితునికి అప్పగించారు తన గ్రామ వి పి ఓ కి సెల్ ఫోన్ పోయింది అని చెప్పగానే త్వరగా స్పందించి అప్పగించినందు పోలీసులు కృతజ్ఞతలు తెలియజేశారు…