

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అత్తికారి కృష్ణా ఆధ్వర్యంలో రాజంపేట జనసేన నాయకులు ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.